9PM కు కరోనా ‘మెగా’ లఘుచిత్రం

thesakshi.com  :  కరోనా కల్లోలం మనుషుల్ని కలుపుతోంది. బంధాల్ని బంధుత్వాల్ని బలపరుస్తోంది. అంతా ఏకతాటిపైకి వచ్చి కరోనాకు వ్యతిరేకంగా పోరాడేలా సంకల్పసిద్ధిని అలవరుస్తోంది. ఇదో గొప్ప పాఠం. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఏకమై కరోనాపై ఉక్కు పాదం మోపాలన్న కొత్త పాఠం …

Read More