అక్టోబర్ 23న ‘మీర్జాపూర్-2’ రిలీజ్

thesakshi.com    :   డిజిటల్ ప్రపంచంలో అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ అంతా మీర్జాపూర్ సెకండ్ సీజన్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురుచూస్తూ ఉన్నారు. లాక్డౌన్లో కూడా సోషల్ మీడియాలో మీర్జాపూర్ …

Read More