కిడ్నీ ఫెయిల్యూర్‌తో కన్నుమూసిన బాలీవుడ్‌ నటి మిస్తి ముఖర్జీ

బాలీవుడ్‌ నటి మిస్తి ముఖర్జీ కిడ్నీ ఫెయిల్యూర్‌తో కన్నుమూశారు. పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు మ్యూజిక్ వీడియోలలో ఆమె నటించారు. బరువు తగ్గేందుకు కొంతకాలం క్రితం మిస్తి ముఖర్జీ కీటో డైట్ ఫాలో అయ్యారు. ఇది వికటించడంతో ఆమె కిడ్నీలు ఫెయిల్యూర్ …

Read More