మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సిదరి అప్పలరాజు, వేణుగోపాల్

thesakshi.com     :     ఏపీలో కొత్త మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదరి అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాల్ కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేశారు. ముందుగా రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాల్ ప్రమాణం …

Read More