రూ.5.27 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న తమిళనాడు పోలీసులు.. కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్

thesakshi.com    :    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో ఏకంగా 5.27 కోట్ల రూపాయల నగదును తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుతో పాటు.. బంగారాన్ని కూడా వారు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. …

Read More