వల్లభనేని ని వ్యతిరేకిస్తూన్న వైసీపీ నేతలు

thesakshi.com   :    గన్నవరం పంచాయితీ తెగడం లేదు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి జైకొట్టిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నియోజకవర్గ వైసీపీ నేతలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇటీవలే సీఎం జగన్ గన్నవరం పర్యటనలో వంశీ వైసీపీ నియోజకవర్గ …

Read More