వేద మంత్రాలతో కరోనాను ఎదుర్కొందామన్న బాలకృష్ణ

thesakshi.com   :    ప్రముఖ నటుడు, హిందుపూర్ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత హిందుపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన కరోనా వైరస్ ను అరికట్టడానికి మంత్రం జపించారట. దీనికి సంబందించిన వార్త ఆసక్తికరంగా ఉంది. …

Read More