ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్ బుక్ నిషేధం..

thesakshi.com   :   భారత్ లో అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్న తరుణంలో సోషల్ మీడియా అగ్రగామి సంస్థ అయిన ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ పై నిషేధం …

Read More