రాజకీయాలకు గుడ్ బై వల్లభనేని వంశీ ?

thesakshi.com    :   రాజకీయాలకు వల్లభనేని వంశీ గుడ్ బై కొడుతున్నారా? కొన్ని రోజుల క్రితం వైసీపీలో చేరిన ఆయన ఇప్పుడు ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నారా? వల్లభనేని వంశీ ఫేస్ బుక్‌లో చేసిన పోస్ట్ చూస్తే ఇలాంటి సందేహాలే వస్తున్నాయి …

Read More