రూ.80 లక్షలు విలువ చేసే మొబైల్ ఫోన్లు చోరీ

thesakshi.com   :   చిత్తూరు జిల్లాలో జరిగిన సెల్‌ఫోన్ల చోరీ మరవకముందే గుంటూరు జిల్లాలో అదే తరహా ఘటన చోటుచేసుకుంది. రూ. 80 లక్షలు విలువ చేసే మొబైల్ ఫోన్లను దొంగలు కాజేశారు. సిని ఫక్కీలో కంటైనర్‌లోకి చొరబడిన దుండగలు.. చోరీకి పాల్పడ్డారు. …

Read More