
మొబైల్ రైతు బజార్లుగా ఆర్టీసీ బస్సులు
thesakshi.com : మొబైల్ రైతు బజార్లుగా ఆర్టీసీ బస్సులు ‘వైఎస్సార్ జనతా బజార్లు’గా నామకరణం.. ఆర్టీసీలో కిలోమీటర్లు పూర్తయిన బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చి నేరుగా గ్రామాలు, పట్టణాల్లో వినియోగదారుల వద్దకే కూరగాయలు, ఇతర నిత్యావసరాలు తీసుకెళ్లనున్నారు. …
Read More