స్మార్ట్ ఫోన్ తోనే హైటెక్ వ్యభిచారం..

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వీకోటలోని లాడ్జిలో యధేఛ్చగా జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టు ఇటీవల పోలీసులు రట్టు చేసిన సంగతి తెలిసిందే. కొంతమంది వ్యభిచార నిర్వాహకులు సంఘంలో మంచి వారిలా చెలామణి అవుతూ రహస్యంగా హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. …

Read More