తెలంగాణ జానపద గాయకులు నిస్సార్ కరోనాతో మృతి

thesakshi.com    :    తెలంగాణ జానపద గాయకులు నిస్సార్ కరోనాతో మృతి చెందారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, చివరి నిమిషంలో ఆసుపత్రుల్లో చోటు దొరక్క మరణించారు. దాదాపు ఆరు ఆసుపత్రులు తిరిగినా ఆయనకు బెడ్ …

Read More