శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: తిరుపతి నుండి తిరుమలకు మోనోరైలు!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనాన్ని భక్తులకు మరింత సులభతరం చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెళ్లేందుకు మోనో రైలును అందుబాటులోకి తేవాలని చూస్తోంది. …

Read More