తల్లిని హత్య చేసి.. ప్రియుడితో అండమాన్‌కు..! బెంగళూరులో మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఘాతుకం

కన్నతల్లినే అత్యంత దారుణంగా హత్యచేసి ప్రియుడితో పరారైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అంతేకాదు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రియుడితో కలిసి అండమాన్‌కు పరారైంది. పక్కా పథకం ప్రకారమే అమృత ఈ హత్య చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మూడు రోజుల …

Read More