రాజధాని అమరావతి పేరిట కుంభకోణానికి పాల్పడ్డారు :ఎంపీ మితున్ రెడ్డి

రాజధాని అమరావతి పేరిట కుంభకోణానికి పాల్పడ్డారని, ఆ ప్రాంతంలో టీడీపీ నేతలు 4 వేల ఎకరాలకుపైగా భూములు కొనుగోలు చేశారని వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌ రెడ్డి ఆరోపించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు. ఈ …

Read More