జగన్ సర్కారుపై తీవ్రవిమర్శలు చేసిన రెబెల్ ఎంపీ రఘురామరాజు

thesakshi.com   :   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామరాజు (నరసాపురం) మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరికొద్ది రోజుల్లో రామరాజ్యం కాస్త క్రైస్తవ రాజ్యంగా మారుతుందని ఆయన జోస్యం చెప్పారు. …

Read More