రోడ్డు ప్రమాదాల్లో 14మంది వలస కార్మికులు దుర్మరణం..

thesakshi.com    :    లాక్‌డౌన్ వల్ల ఉపాధిని కోల్పోయి రోడ్డున పడిన వలస కార్మికులు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఉపాధి లేకపోవడం వల్ల తమ స్వస్థలాలకు కాలినడకన బయలుదేరిన వారు మృత్యువాత పడుతున్నారు. కొద్దిరోజుల కిందటే మహారాష్ట్రలో గూడ్స్ రైలు …

Read More