
21కి పెరిగిన మున్నార్ మృతులు
thesakshi.com : కేరళలోని మున్నార్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 21కి పెరిగింది. గురువారం ఈ ప్రమాదం తరువాత తొలుత 18 మృతదేహాలను గుర్తించగా శుక్రవారం ఉదయం మరో మూడు మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించాయి. బురద …
Read More