బావను చంపేందుకు సుపారీ ఇచ్చిన కానిస్టేబుల్..

thesakshi.com   :  సొంత బావను చంపడానికి రూ. 5 లక్షలు సుపారీ ఇచ్చిన కానిస్టేబుల్ షౌకత్. రాయదుర్గం పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న షౌకత్. ఘటన జరగకముందే సమాచారం అందుకున్న పోలీసులు. షౌకత్‌తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ. …

Read More