విజయ నిర్మల విగ్రహంను ఏర్పాటు.. మహేష్ బాబు

తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకురాలు విజయ నిర్మల. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు డైరెక్షన్ చేసిన మహిళ దర్శకురాలిగి గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డును దక్కించుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా రెండు …

Read More