నీటి వనరుల అభివృద్ధి కి 1931 కోట్లు మంజూరు చేసిన నాబార్డ్..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్‌డీసీ)కి నాబార్డు రూ.1931 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చింతలపూడి ఎత్తిపోతల పధకం నిర్మాణం పూర్తి చేయడానికి నాబార్డు ఆంధ్రప్రదేశ్‌ నీటివనరుల అభివృద్ధి సంస్థ( …

Read More