సొంత తమ్ముడి భార్య అని చూడకుండా గొడ్డలితో నరికి చంపాడు

thesakshi.com    :   ఓ వ్యక్తి తన సొంత తమ్ముడి భార్య అని చూడకుండా గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన నందికొట్కూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామానికి చెందిన చిన్న ఏసన్న, పుష్ఫరాజు ఇద్దరు …

Read More