యూకే ఆర్థిక మంత్రి అయిన నారాయణ మూర్తి అల్లుడు!

ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి అల్లుడు రిషీ సునక్ యూకేలో మంత్రి అయ్యారు. కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలు ఆయన చేపట్టారు. 39 యేళ్ల రిషీ సునక్ ఇలా బ్రిటన్ లో కీలక బాధ్యతలు పొందుతున్న ప్రవాస భారతీయుడు అవుతున్నాడు. …

Read More