‘మిషన్ 2020’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

thesakshi.com   :   ‘సంభవామి యుగే యుగే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైన నవీన్ చంద్ర ‘అందాలరాక్షసి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి విలక్షణమైన పాత్రలు వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. అవకాశం దొరికినప్పుడు హీరోగా …

Read More