సీఎం ఏ బాధ్యత అప్పగించిన తన వంతుగా నిర్వర్తిస్తానని ఎంపీ నత్వాని పేర్కొన్నారు

జగన్‌తో కలిసి పనిచేయడం సంతోషకరంగా ఉందని నత్వానీ తెలిపారు.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్ నత్వానీ మంగళవారం నాడు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనాంతరం …

Read More