నెటిజన్‌పై ఫైర్ అయిన “అనసూయ”

thesakshi.com   :   లాక్‌డౌన్ కారణంగా ఇల్లు కదలడానికి లేదు. అందుకే హాయిగా మన సెలబ్రిటీస్ అంతా ఇంట్లోనే ఉండి అభిమానులతో మాట్లాడుకుంటున్నారు. వాళ్లతో తమ విషయాల గురించి చెప్పుకుంటున్నారు. జరుగుతున్న వాటి గురించి చర్చిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇప్పుడు యాంకర్ …

Read More