ఛాలెంజింగ్ పాత్రలకు ఓకే అంటున్న రెజీనా

thesakskshi.com    :   రెజీనా కసాండ్రా మొదటినుంచి టాలీవుడ్ లో దాదాపుగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేస్తూ వచ్చింది. అప్పుడప్పుడు గ్లామర్ డాల్ రోల్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. అయితే గత కొంతకాలంగా మాత్రం రెజీనా …

Read More