2022 వరకూ పవన్ షెడ్యూల్ ఖరారు

thesakshi.com    :   2020 పూర్తిగా వృథా అయ్యింది. విలువైన కాలాన్ని కరోనా నిర్ధాక్షిణ్యంగా కరిగించేసింది. చిన్న సినిమాల సంగతేమో కానీ.. ఈపాటికే రిలీజ్ కావాల్సిన భారీ చిత్రాలేవీ రిలీజ్ కాకుండా పెద్ద దెబ్బే కొట్టింది. ఇందులో వకీల్ సాబ్ కూడా …

Read More