RRR కొత్త షెడ్యూల్ అప్ డేట్ వచ్చేసింది

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మొన్నటి వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెల్సిందే. తదుపరి షెడ్యూల్ ను పూణె లో నిర్వహించేందుకు జక్కన్న ఏర్పాట్లు చేస్తున్నాడట. ఇప్పటికే పుణెలో షూటింగ్స్ …

Read More