కరోనా తో అమెరికన్లకు కొత్త భయం

thesakshi.com    :   కరోనాకు పుట్టినిల్లు అయిన వూహాన్ కు మిన్నగా అమెరికాలో పిశాచి వైరస్ ఎంతలా చెలరేగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి పెద్దన్న అయిన ఆగ్రరాజ్యం.. కంటికి కనిపించని వైరస్ ను నిలువరించటంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. …

Read More