పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కొరకు భారీ ఏర్పాట్లు !!

‘పింక్‌’ రీమేక్‌తో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే15న విడుదల చేయాలని దిల్‌ రాజు …

Read More