తాము అరిచేవాళ్లం కాదు కరిచేవాళ్లం అంటూ డైలాగ్ విసిరిన బాలయ్య

thesakshi.com   :   ఏపీ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ కమిటీ హాల్‌లో పోలింగ్ నిర్వహిస్తుండగా.. ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీడీపీ నుంచి నందమూరి బాలయ్య …

Read More