
ఈశాన్య న్యూజిలాండ్ లో భారీ భూకంపం
thesakshi.com : న్యూజిలాండ్ దేశ చిగురుటాకులా వణికింది. ఈశాన్య న్యూజిలాండ్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైందని జియాలజిస్టులు తెలిపారు. కెర్మాడెక్ దీవు దక్షిణ ప్రాంతంలో భూమి కంపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. …
Read More