నిమ్మగడ్డకు ఝలక్ ఇచ్చిన జగన్ సర్కార్

thesakshi.com    :    హైకోర్టు తీర్పు తరువాత ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినట్టు ప్రకటించుకున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. తీర్పు తర్వాత ఆటోమెటిక్‌గా కమిషనర్‌గా రమేశ్ కుమార్ కొనసాగవచ్చని కోర్టు చెప్పలేదని …

Read More