ఏపీకి లభించనున్న 18 కొత్త జాతీయ రహదారులు..!!!

ఏపీలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో దాదాపు రూ 15000 కోట్ల అంచనాతో 18 జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులను చేపట్టినట్లుకేంద్ర రవాణా – రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభ వేదికగా తెలిపారు. వైసీపీ నేత వి.విజయసాయి …

Read More