మెగా ఆఫర్ కొట్టేసిన నివేత పేతురేజ్

తమిళ ముద్దుగుమ్మ నివేథ పేతురాజ్ టాలీవుడ్ లో మెల్ల మెల్లగా జెండా పాతుతోంది. తెలుగు ప్రేక్షకులకు మెంటల్ మదిలో చిత్రంతో పరిచయం అయిన ఈ అమ్మడు గత ఏడాది చిత్రలహరి ఇంకా బ్రోచేవారుఎవరురా అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. అందంతో పాటు …

Read More