లాక్‌డౌన్.. ఏ పి పోలీసులు హ్యాపీ..

thesakshi.com   :   లాక్‌డౌన్ వల్ల కరోనా కట్టడి మాత్రమే కాదు.. నేరాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఇళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవటంతో ఘర్షణలకు, హత్యలకు అడ్డుకట్ట పడింది. రోడ్లపై వాహనాలు, ప్రజల రాకపోకలు నిలిచిపోవటంతో రోడ్డు ప్రమాదాలు, ప్రమాద …

Read More