రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల ..

దేశంంలో మరో ఎన్నికల నగారా మోగింది. గత కొన్ని రోజులుగా దేశంలోని అన్ని పార్టీలు ప్రముఖ నేతలు ఎదురుచూస్తున్నా ఆ సమయం వచ్చేసింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల …

Read More