ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన మరణాలు

thesakshi.com   :   కరోనా కల్లోలం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరణాల్లో తొలి రికార్డు నమోదైంది. శనివారంతో కరోనా మరణాలు ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటాయి. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా శనివారం వరకు 102734మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బాధితుల సంఖ్య 17 …

Read More