సూరత్‌ హజీరా ఓఎన్‌జీసీ ప్లాంట్‌లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు

thesakshi.com   :    గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న హజీరా ఓఎన్‌జీసీ ప్లాంట్‌లో గురువారం(సెప్టెంబర్ 24) తెల్లవారుజామున 3గంటలకు భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ప్లాంట్‌లో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు తర్వాత ప్లాంట్ నుంచి దాదాపు 10కి.మీ మేర ఒక …

Read More