అర్జెంట్ కేసుల్ని వర్చువల్ కోర్టుల ద్వారా విచారణ :సుప్రీంకోర్ట్

thesakshi.com  :  భారత న్యాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వర్చువల్ కోర్టుల్ని తెరవబోతోంది. లాక్‌డౌన్ సమయంలో… అర్జెంట్ కేసుల్ని వర్చువల్ కోర్టుల ద్వారా విచారించబోతోంది. ఇందులో భాగంగా… కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ వీడియో కాన్ఫరెన్సులు, రికార్డుల ద్వారా జరుగుతాయి. …

Read More