నేడు విజయవాడలో ప్లైఓవర్లు ప్రారంభం

thesakshi.com   :   రూ.15,591.9 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం జగన్‌ చేతుల మీదుగా కార్యక్రమాలు..  విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను తీరుస్తూ బెజవాడకు తలమానికంగా నిలిచే బెంజ్‌ సర్కిల్, కనకదుర్గ ఫ్‌లైఓవర్లు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం …

Read More