చెర్రీ కన్ను ఓటీటీపై పడిందా!!

thesakshi.com    :    మహమ్మారీ క్రైసిస్ సినీపరిశ్రమలకు ఎన్నో కొత్త పాఠాల్ని నేర్పిస్తోంది. ఇన్నాళ్లు సినిమా అంటే థియటర్లకు వెళ్లి చూసేది. కానీ ఇకపై ఆ ఆలోచనే సరికాదనే సన్నివేశం నెలకొంది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం పాత పద్ధతి. …

Read More