పగిడ్యాల తహసీల్దార్ శ్రీనివాసులు(57) ఆత్మహత్య

thesakshi.com    :   కర్నూలు జిల్లా పగిడ్యాల తహసీల్దార్ శ్రీనివాసులు(57) ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు సమీపంలో ఆయన సోమవారం (జూన్ 29) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆయన బలవన్మరణానికి …

Read More