అమెరికా వెళ్లగానే ట్రంప్ మాటమార్చాడా??

భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు నరేంద్ర మోడీ ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ విమానాశ్రయం లో అడుగుపెట్టినప్పటి నుంచి ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో విమానం ఎక్కేవరకు మోడీ అడుగడుగునా ట్రంప్ దంపతులకు అతిథి మర్యాదలు …

Read More