పంచాయతీ వవస్థను గాడి పెటిందుకు జగన్ కీలక నిర్ణయం!

చట్టంలో ఉన్న లొసుగులతో ఎన్నో అక్రమాలు అవినీతి జరుగుతుంటుంది. వాటిని ఆసరాగా చేసుకుని పనులు తప్పించుకుని కాలం వెళ్లదీసే వ్యవస్థ ప్రస్తుతం పంచాయతీల్లో ఉంది. నియమనిబంధనలు పాటించకుండా కాలం వెళ్లదీస్తున్న సర్పంచ్ లకు గడ్డు పరిస్థితులు ఏర్పడనున్నాయి. పంచాయతీ వ్యవస్థను పటిష్టం …

Read More