క్వారంటైన్ లో మహిళ మిస్సింగ్..

thesakshi.com    ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ తారా స్థాయిలో ఉంది. ఫలితంగా ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా కొత్తగా 60 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 1525కు చేరింది. …

Read More