
కరోనావైరస్కు కళ్లెంవేసే చికిత్సను బ్రిటన్ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు
thesakshi.com : కరోనావైరస్కు కళ్లెంవేసే ఓ చికిత్సా విధానాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. కోవిడ్-19 లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్న రోగులు ఈ విధానంతో కోలుకునే అవకాశముంది. ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైన రోగుల్లో వ్యాధి నిరోధక టీ-కణాల సంఖ్య …
Read More