కొత్త సేవలు ప్రారంభించిన పేటీఎం

పేటీఎం యూజర్లకు మరో గుడ్ న్యూస్. ‘పేటీఎం ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టింది పేటీఎం. అంటే ఇకపై పేటీఎం ఇన్స్యూరెన్స్ పాలసీలను కూడా అమ్మనుంది. ఇందుకోసం ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI …

Read More